Morbi et tellus imperdiet, aliquam nulla sed, dapibus erat. Aenean dapibus sem non purus venenatis vulputate. Donec accumsan eleifend blandit. Nullam auctor ligula

Get In Touch

Quick Email
[email protected]

Photos

ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ -2023 బ్రోచర్ ఆవిష్కరణ…
సృష్టి ఆర్ట్ అకాడమి వారి ఆధ్వర్యంలో అక్టోబర్ లో నిర్వహించనున్న ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ -2023 బ్రోచర్ ని మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు, రెడ్ క్రాస్ చైర్మన్ పి. ప్రకాష్ బాబు గారు, సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు డా! తిమ్మిరి రవీంద్ర, క్లౌడ్ టిమొన్ డైరెక్టర్ - తోటపల్లి బిల్లీ గ్రహం గారు , నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పరుచూరి ఆనంద్ గారు, ఆవిష్కరించారు. ఈ సందర్బంగా 1 .మోస్ట్ సెల్ఫ్ పోర్ట్రైట్ పెయింటింగ్ వర్క్ షాప్ ఫర్ వరల్డ్ రికార్డు, 2 . బ్రహ్మం కళా యజ్ఞ ఆర్ట్ ఎక్సిబిషన్ , 3 .బాలల చిత్ర కళా ప్రదర్శన వుంటాయని ముందుగా అక్టోబర్ 10 వ తేదీ లోపు గూగుల్ లింక్ ద్వారా అప్లై చేసుకున్నవారికి మాత్రమే అవకాశం ఉంటుంది అని సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు డా! తిమ్మిరి రవీంద్ర తెలిపారు. పూర్తి వివరాలు , గూగుల్ లింక్ కొరకు 82970 90007 ని సంప్రదించాలని ఆసక్తి కల చిత్రకారులు ఎవరైనా, ఎక్కడి వారైనా , ఎటువంటి వయస్సు నిమిత్తం లేకుండా పాల్గొనవచ్చని తెలిపారు.ఈ సందర్భముగా జాతీయ స్థాయిలో మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చిత్రకారుడు వై యస్ బ్రహ్మం , నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ డిప్యూటీ చైర్మన్ తిమ్మిరి భానుచందర్,తూనుగుంట నాగమణి,కిలారు కృష్ణ ప్రసాద్ మరియు చిత్రకారులు, కళాకారులు, స్వచ్చంధ సంస్థలు అభినందనలు తెలిపారు.